Archive for the ‘Nirvana’ Category

17 Jun 2010

నాకు….నా లాగా…….I….Me….Myself….

Author: Moksha | Filed under: Featured, Nirvana Thursday, June 17th, 2010

ప్రతి ఆలోచనని బందించే శక్తి ఈ మనసుకు లేదే…కెమెరా లాగా….
నీ ఆలోచనను ఆపే శక్తి ఈ మనసుకు లేదే….మనిషి లాగా….
ప్రతి క్షణం నీ గురించి ఆలోచించే ఈ మనసుకు మనసే లేదే….నీ లాగా….
ప్రతి క్షణం పడే ఈ భాదని…తియ్యని భాధ అన్నారు ఎవరో…..
ఇందులోని తియ్యనిదనం ఏంటో తెలియలేదే….నాకు….నా లాగా……

VN:F [1.9.1_1087]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.1_1087]
Rating: 0 (from 0 votes)
17 Jun 2010

పోవోదే…..పోవోదే…ప్రేమ……..

Author: Moksha | Filed under: Featured, Nirvana Thursday, June 17th, 2010

చినుకు తడిని విడి పోతోందా….
కనుల చూపు మసకబరిందా…..
మాటే మౌనంగా మారిందా….
మనసు ఒడిని విడి పోతోందా….
ప్రేమ….. ప్రేమను విడి పోతోందా…
పోవోదే…..పోవోదే…ప్రేమ……..

Courtesy: http://mokshanirvedam.blogspot.com/

VN:F [1.9.1_1087]
Rating: 10.0/10 (1 vote cast)
VN:F [1.9.1_1087]
Rating: 0 (from 0 votes)
6 Dec 2009

My want is “I don’t want “

Author: Moksha | Filed under: Nirvana Sunday, December 6th, 2009

!!!!!!!!!!!!! “I don’t want anything” !!!!!!!!!!

But here I am wanting that “I don’t want anything”

If I want something then why should I don’t want anything….

so I am wanting something….which I do not know….

so what is the need of wanting if I do not know….

that is why I said earlier that “I don’t want anything”:-)

VN:F [1.9.1_1087]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.1_1087]
Rating: 0 (from 0 votes)
2 Oct 2009

నాకు-తెలీదు….. – I Don’t know !!!!!

Author: Moksha | Filed under: Featured, Nirvana Friday, October 2nd, 2009

గుండెలోని బాధని కన్నీటితో తెలిపే ఓ మనిషి….. నీకు ఆ కన్నీటి విలువ తెలుసా…..వాటిలోని లోతు తెలుసా………

నూరు సంవత్సరాల కాలం అనే జీవితాన్ని గడిపే ఓ మనిషి…..నీకు జీవితం తెలుసా…..దాని లోతు తెలుసా………

మనిషిని మనిషి ప్రేమించాలి అని సమాజం చెప్పింది కాని అ సమాజానికి ప్రేమ తెలుసా….దాని లోతు తెలుసా…….

VN:F [1.9.1_1087]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.1_1087]
Rating: 0 (from 0 votes)